పోస్టులోని వీడియో పాతది (2011). చైనాకు గానీ, కొరోనా వైరస్ కు గానీ సంబంధించిన వీడియో కాదు. - FACTLY
https://factly.in/telugu-the-bats-under-the-roof-tiles-video-was-not-taken-in-china-and-it-is-not-related-to-novel-coronavirus/ఒక ఇంటి పైకప్పు మీద ఉన్న గబ్బిలాలను వెలికితీస్తున్న వీడియో ని పోస్టు చేసి, ‘చైనాలో కొరోనా వైరస్ పుట్టడానికి గల కారణాన్ని ఎట్టకేలకు కనుగొన్నారు.. చైనాలోని హుబయ్ పరిసర ప్రాంతంలలో ఇండ్ల పెంకులు కింద దాక్